Surprise Me!

Ravi Shastri Trolled Again After He Posted His Bowling Pictures || Oneindia Telugu

2019-11-14 1 Dailymotion

Ravi Shastri trolled again after India coach posts his bowling pictures
Ravi Shastri was once again trolled by his followers after the India head coach posted a couple of pictures of him bowling on his social media account.
#ravishastri
#ravishastribowling
#souravganguly
#indiavsbangladesh
#indiatourofbangladesh2019
#teamindia
#indvsbanindoretest

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన ఓ ట్వీట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా బుధవారం టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చింది. సాధారణంగా నెట్స్‌లో ఎప్పుడూ భారత క్రికెటర్లకు కేవలం సూచనలిచ్చే రవిశాస్త్రి తాజాగా బౌలింగ్‌ చేస్తూ కనిపించాడు.

Buy Now on CodeCanyon